Madhapur Drugs Case : రోజుకో మలుపు తిరుగుతున్న మాదాపూర్ డ్రగ్స్ కేసు | BIGTV Entertainment
#madhapurdrugscase #navdeep #bigtventertainment
మాదాపూర్ డగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతం అవుతోంది. ఈ కేసులో నిందితులను దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న కలహర్ రెడ్డి, ఓ పబ్ ఓనర్ సూర్య అనే వ్యక్తులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. దీంతో కేసులో కీలక మలుపు తిరిగింది.
For more such updates follow #BIGTVEntertainment
Youtube channel -https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
Enjoy and stay connected with us!
► Subscribe to us on YouTube: https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
► Like us on Facebook: https://ift.tt/EwYePZW
► Follow us on Twitter: https://twitter.com/bigtv_live
► Follow us on Instagram: https://ift.tt/2iqMWNk
from BIG TV Entertainment https://www.youtube.com/watch?v=v0HpCc2uTSA
from BIG TV Mojify https://ift.tt/Pic0Jag
No comments:
Post a Comment