Pallavi Prashanth Bigg Boss 7: స్టార్ మా బ్యాచ్ ఏడుపే పల్లవి ప్రశాంత్‌కి హెల్ప్| BIGTV Entertainment
బిగ్ బాస్ సీజన్ 7 మునుపటి సీజన్స్ కంటే ఆసక్తిగా సాగుతోంది. ప్రతిసారిలా కాకుండా ఈ సీజన్ ఉల్టా పల్టా పేరుతో గేమ్ లో చాలా మార్పులే చేసింది బిగ్ బాస్ టీమ్. ఈ మార్పుల్లో భాగంగా ప్లాన్ చేసిన పవర్ అస్త్ర టాస్క్ చాలా ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. ఈ వారం పవర్ అస్త్ర టాస్క్ లో ప్రశాంత్, యావర్, శుభశ్రీ పోటీ పడ్డారు.
అందరు ఈ టాస్క్ లో యావర్ గెలుస్తాడని భావించగా అనూహ్యంగా ప్రశాంత్ గెలిచాడు. స్టార్ మా బ్యాచ్ ఈ టాస్క్ లో ప్రశాంత్ ని ఓడించాలని ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్ల ప్రయత్నం ఫలించలేదు. మొత్తానికి ప్రశాంత్ హౌస్ మెట్ అవ్వటం స్టార్ మా బ్యాచ్ కి పెద్ద షాక్ తగిలినట్లయింది.
#pallaviprashanth #biggboss #biggbosstroll #bigtventertainment #bigtvtelugu #bigtv
For more such updates follow #BIGTVEntertainment
Youtube channel -https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
Enjoy and stay connected with us!
► Subscribe to us on YouTube: https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
► Like us on Facebook: https://ift.tt/TkIADjO
► Follow us on Twitter: https://twitter.com/bigtv_live
► Follow us on Instagram: https://ift.tt/SfYdUOp
from BIG TV Entertainment https://www.youtube.com/watch?v=0bfOlZPyQCI
from BIG TV Mojify https://ift.tt/9yYPAh3
Subscribe To Our Channel For More Content:
Stay Connected to Us.
Twitter: