Shah Rukh Khan Jawan Movie Created New Record in Bollywood 2023 : బాలీవుడ్ బాద్ షా… అని మరోసారి ప్రూఫ్ | BIG TV Entertainment
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఫుల్ జోరు మీదున్నాడు. ఈ హీరో గత ఏడాదికి ముందు అందరు స్టార్ హీరోల కన్నా డౌన్ లో ఉండేవాడు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఒక్క సినిమా కూడా హిట్ కాలేకపోవడంతో షారుఖ్ ఫ్యాన్స్ కూడా చాలా డల్ అయ్యారు. అసలు బాలీవుడ్ లో ఈ మధ్య ఫ్యాన్స్ హంగామా చేసే సినిమాలు కూడా రాకపోవడంతో, అందరూ బాలీవుడ్ పని అయిపోయిందనుకున్నారు. కానీ ఒకే ఒక్కడు ఈ బాయ్ కాట్ ట్రెండ్ ని ఎదిరించి నిలబడి నిఖార్సైన హిట్లు కొట్టడమే గాక, తన స్టార్ డమ్ పై ఉన్న అనుమానాల్ని కూడా పటాపంచలు చేసేసాడు.
#shahrukh_khan #jawan #bigtventertainment #bigtvtelugu #bollywood #bigtv
బాలీవుడ్ బాద్ షా… అని మరోసారి ప్రూఫ్
For more such updates follow #BIGTVEntertainment
Youtube channel -https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
Enjoy and stay connected with us!
► Subscribe to us on YouTube: https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
► Like us on Facebook: https://ift.tt/LOct6Ci
► Follow us on Twitter: https://twitter.com/bigtv_live
► Follow us on Instagram: https://ift.tt/rAo67QP
from BIG TV Entertainment https://www.youtube.com/watch?v=9v2HawsnX1E
from BIG TV Mojify https://ift.tt/1UdlkOA
No comments:
Post a Comment