Monday, September 25, 2023

Pooja Hegde Love Affair with Mumbai Star Cricketer : క్రికెటర్ తో లవ్ ఎఫైర్ | BIG TV Entertainment

Pooja Hegde Love Affair with Mumbai Star Cricketer : క్రికెటర్ తో లవ్ ఎఫైర్ | BIG TV Entertainment

బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఇండస్ట్రీలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. చేసిన సినిమా హిట్ కొట్టలేక, కొత్త సినిమా అవకాశాలు రాకపోవడంతో ఫేడ్ అవుట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో పూజా హెగ్డేకు గుంటూరు కారంతో పాటు చాలా సినిమాల్లో అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయాయి. ఇప్పుడు పూజా చేతిలో ఉన్న ఏకైకా మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే. దీని తర్వాత ఈ బుట్టబొమ్మ చేతిలో ఒకటి అంటే కనీసం ఒక్క సినిమా కూడా లేదు.

#poojahegde #mumbaistarcricketer #bigtventertainment #bigtvtelugu

For more such updates follow #BIGTVEntertainment
Youtube channel -https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg

Enjoy and stay connected with us!
► Subscribe to us on YouTube: https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
► Like us on Facebook: https://ift.tt/LOct6Ci
► Follow us on Twitter: https://twitter.com/bigtv_live
► Follow us on Instagram: https://ift.tt/rAo67QP

from BIG TV Entertainment https://www.youtube.com/watch?v=cpwk8xgvuPg



from BIG TV Mojify https://ift.tt/20yNFG7

No comments:

Post a Comment

దేవుడు వరమిస్తే .. నేను ఇది కోరుకుంటా.. | #ytshorts #bigtvplus #rekha #tollywood #rekha

BIG TV PLUS BIG TV Plus is your go-to destination for all your telugu entertainment needs. You will find a wide variety of Telugu entertai...