Salaar Movie Release Date Postponed : సలార్ సాగదీత… మళ్లీ షూటింగ్ స్టార్ట్?| BIG TV Entertainment
అన్ని అనుకున్నట్టే జరిగితే, మరో మూడు రోజుల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ సందడి ఉండేది. కానీ, డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ నిరాశ చెందేలా సలార్ మూవీ టీం వాయిదాను అనౌన్స్ చేసింది. కొత్త రిలీజ్ డేట్ ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేక పోవడంతో ఫ్యాన్స్‌తో పాటు సలార్ కోసం వెయిట్ చేస్తున్న వారిలోనూ కొంత వరకు అనుమానాలు ఉన్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది?. అసలు సినిమా షూటింగ్ పూర్తి అయిందా? అనే ప్రశ్నలు స్వయంగా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి కూడా వచ్చాయి.
#salaar #prabhas #prasanthneel #bigtventertainment #bigtvtelugu #bigtv
For more such updates follow #BIGTVEntertainment
Youtube channel -https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
Enjoy and stay connected with us!
► Subscribe to us on YouTube: https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
► Like us on Facebook: https://ift.tt/LOct6Ci
► Follow us on Twitter: https://twitter.com/bigtv_live
► Follow us on Instagram: https://ift.tt/rAo67QP
from BIG TV Entertainment https://www.youtube.com/watch?v=phTaSbN1ys0
from BIG TV Mojify https://ift.tt/SGXmluc
No comments:
Post a Comment