Friday, September 22, 2023

Shraddha Kapoor Ignore Rashmika Mandanna at Mukesh Ambani’s Ganesh Pooja Celebrations | BIGTV

Shraddha Kapoor Ignore Rashmika Mandanna at Mukesh Ambani’s Ganesh Pooja Celebrations | BIG TV Entertainment

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన రష్మిక మందాన ఆ తర్వాత కెరీర్లో వెనక్కి చూసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి హీరోయిన్ రష్మిక సినిమాలు చేసింది.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్పలో నటించిన రష్మిక… పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాతేనే బాలీవుడ్లో అడుగుపెట్టిన రష్మిక… అక్కడ కూడా ఫుల్ బిజీగా మారింది. ఇదిలా ఉండగా హీరోయిన్ రష్మికకు తాజాగా ఊహించని పరిణామం ఎదురైంది. సింపుల్గా చెప్పాలంటే రష్మికకు ఇది ఘోర అవమానం అని చెప్పవచ్చు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
——————————————–

#shraddhakapoor #rashmikamandanna #mukeshambani #ganeshchaturthi #ganeshpooja #ganeshpoojadecoration #bigtventertainment

రష్మిక కు ఘోర అవమానం ?

For more such updates follow #BIGTVEntertainment
Youtube channel -https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg

Enjoy and stay connected with us!
► Subscribe to us on YouTube: https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
► Like us on Facebook: https://ift.tt/m2ptGjo
► Follow us on Twitter: https://twitter.com/bigtv_live
► Follow us on Instagram: https://ift.tt/IvgxFT0

from BIG TV Entertainment https://www.youtube.com/watch?v=higA-lfqxns



from BIG TV Mojify https://ift.tt/kQl5UKO

No comments:

Post a Comment

వైభ‌వ్ గురించి సోనియా మాట‌లు వింటే | Actress Soniya Singh | Siddu | Kissik Talks | Varsha | BIG TV

BIG TV PLUS వైభ‌వ్ గురించి సోనియా మాట‌లు వింటే | Actress Soniya Singh | Siddu | Kissik Talks | Varsha | BIG TV #soniyasingh #siddu #kissik...