Friday, September 22, 2023

Rahul Sipligunj Indirect Counter on Rathika Rose | Bigg Boss Telugu 7 | BIG TV Entertainment

Rahul Sipligunj Indirect Counter on Rathika Rose | Bigg Boss Telugu 7 | BIG TV Entertainment

టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 మొదలై మూడు వారాలు అవుతుండగా రోజు రోజుకి ఇంటెస్టింగ్ గా మరింత రసవత్తరంగా తయారయింది. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు అన్ని సీజన్ల లాగానే రొటీన్ గా ఉంటుందనుకున్నారు. పైగా ఈ సారి బిగ్ బాస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో శివాజీ మినహా పెద్దగా పేరున్న వారు ఎవరు లేరు కాబట్టి ఈ సీజన్ తేలిపోతుందని అనుకున్నారందరు. కానీ మొదటి వారం తర్వాత పల్లవి ప్రశాంత్ నామినేషన్ తో ఒక్కసారిగా పుంజుకుంది.

అలాగే ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో బాగా పాపులర్ అయిన మరో పేరు రతిక. హౌస్ లోకి అడుగుపెట్టేముందు వరకు ఈమె ఎవరో పెద్దగా తెలియదు. వచ్చాక ఏరోజైతే పల్లవి ప్రశాంత్, గౌతమ్ లతో గొడవైందో అప్పట్నుంచి ఆడియన్స్ రతిక గురించి ఆరాలు తీయడం స్టార్ట్ చేసారు.

#rahulsipligunj #rathikarose #biggboss #biggbosstelugu #biggbosstelugu7 #bigtventertainment #bigtvtelugu #bigtv

నా పేరు ఎందుకు వాడుకుంటున్నావు .. రతిక పై రాహుల్ ఫైర్

For more such updates follow #BIGTVEntertainment
Youtube channel -https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg

Enjoy and stay connected with us!
► Subscribe to us on YouTube: https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
► Like us on Facebook: https://ift.tt/m2ptGjo
► Follow us on Twitter: https://twitter.com/bigtv_live
► Follow us on Instagram: https://ift.tt/IvgxFT0

from BIG TV Entertainment https://www.youtube.com/watch?v=Mk2vFa76TGg



from BIG TV Mojify https://ift.tt/zK3BOUu

No comments:

Post a Comment

వైభ‌వ్ గురించి సోనియా మాట‌లు వింటే | Actress Soniya Singh | Siddu | Kissik Talks | Varsha | BIG TV

BIG TV PLUS వైభ‌వ్ గురించి సోనియా మాట‌లు వింటే | Actress Soniya Singh | Siddu | Kissik Talks | Varsha | BIG TV #soniyasingh #siddu #kissik...