Wednesday, September 20, 2023

Priyanka Jawalkar : ఆ హీరోతో షూటింగ్ లో ఫ్లర్ట్ చేసాను | BIG TV Entertainment

Priyanka Jawalkar : ఆ హీరోతో షూటింగ్ లో ఫ్లర్ట్ చేసాను | BIG TV Entertainment

#priyanakajawalkar #vijaydeverakonda #bigtventertainment

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ప్రియాంక జవాల్కర్ గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్ లో ప్రియాంక జవాల్కర్ ఒకరు. అయితే ఈ హీరోయిన్ షూటింగ్ సమయంలో ఒక హీరో విపరీతంగా ఫ్లర్ట్ చేసిందట. ఆమె ఫ్లర్ట్ చేసిన విషయాన్నీఒక షో లో తానే స్వయంగా బయట పెట్టింది.

ఇటీవలనే తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన ఆహా, యంగ్ హీరో విశ్వక్ సేన్ తో కలిసి ఒక షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ధమాకా పేరుతో టెలికాస్ట్ అవుతున్న ఈ షో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ షో కు ఇటీవలనే గెస్ట్ గా వెళ్ళింది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఇక హీరో కం యాంకర్ విశ్వక్ సేన్ ప్రియాంక జవాల్కర్ తో మీరెప్పుడైన షూటింగ్ లో హీరో లేక మీ కో ఆర్టిస్ట్ లతో ఫ్లర్ట్ చేసారా అని అడిగారు. దాంతో వెంటనే ప్రియాంక జవాల్కర్ అవును చేశాను అని సమాధానం ఇచ్చింది.

అయితే ప్రియాంక జవాల్కర్ ఇప్పటి వరకు కేవలం మూడు సినిమాలలో మాత్రమే నటించింది. మొదటి సినిమా విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా, సత్య దేవ్ తో తిమ్మరుసు అలాగే కిరణ్ అబ్బవరం తో యస్ ఆర్ కల్యాణ మండపం అయితే ఈ ముగ్గురు హీరోలతో పని చేసిన ప్రియాంక జవాల్కర్ ఏ హీరోతో ఫ్లర్ట్ చేసిందననేది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఎక్కువ మంది విజయ్ దేవరకొండ తోనే ఆమె ఫ్లర్ట్చేసుండొచ్చు అని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ బాలకృష్ణ నటిస్తోన్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోంది.

For more such updates follow #BIGTVEntertainment
Youtube channel -https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg

Enjoy and stay connected with us!
► Subscribe to us on YouTube: https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
► Like us on Facebook: https://ift.tt/1PYGgoh
► Follow us on Twitter: https://twitter.com/bigtv_live
► Follow us on Instagram: https://ift.tt/YiNHLOx

from BIG TV Entertainment https://www.youtube.com/watch?v=AXGF6dmUWww



from BIG TV Mojify https://ift.tt/Yo7mnvF

No comments:

Post a Comment

దేవుడు వరమిస్తే .. నేను ఇది కోరుకుంటా.. | #ytshorts #bigtvplus #rekha #tollywood #rekha

BIG TV PLUS BIG TV Plus is your go-to destination for all your telugu entertainment needs. You will find a wide variety of Telugu entertai...