Thursday, September 28, 2023

Salaar Movie New Release Date Announcement:సలార్ ఇచ్చిన అవకాశం..అయినా బాక్సాఫీస్ బోసిపోయింది |BIGTV

Salaar Movie New Release Date Announcement:సలార్ ఇచ్చిన అవకాశం..అయినా బాక్సాఫీస్ బోసిపోయింది | BIG TV Entertainment

ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు… సగటు సినిమా అభిమాని ఎదురుచూసిన రోజు ఇది. ఎందుకంటే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ ఈ రోజే విడుదల కావాల్సింది. అన్ని బాగుంటే… ఈ రోజు సలార్ సునామి ఉండేది. ఎక్కడా చూసిన ప్రభాస్ నామస్మరణతో ఫ్యాన్స్ ఊగిపోయే వాళ్లు.. అటు గణేష్ నిమర్జనంతో పాటు ఇటు సలార్ విధ్వంసం ఉండేది. కానీ, ప్యాచ్ వర్క్… పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం అనే పేరుతో వాయిదా వేశారు.

#salaar #prasanthneel #bigtventertainment #bigtvtelugu #bigtv

For more such updates follow #BIGTVEntertainment
Youtube channel -https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg

Enjoy and stay connected with us!
► Subscribe to us on YouTube: https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
► Like us on Facebook: https://ift.tt/AjQ7sfL
► Follow us on Twitter: https://twitter.com/bigtv_live
► Follow us on Instagram: https://ift.tt/RZya7qj

from BIG TV Entertainment https://www.youtube.com/watch?v=WncsI2X1M9k



from BIG TV Mojify https://ift.tt/tDHX53c

No comments:

Post a Comment

Celebrity Mind Coach Sangeetha Kosuru Inaugurates National Silk Expo l Banjara Hills I BIGTV

Watch LIVE Stream : https://www.youtube.com/watch?v=ueJsgNKeq8c Celebrity Mind Coach Sangeetha Kosuru Inaugurates National Silk Expo l Banj...