Monday, October 2, 2023

Rashmika Mandanna New Movie Updates : రష్మికకు లక్కీ ఛాన్స్… ఇక ఫుల్ బిజి | BIG TV Entertainment

Rashmika Mandanna New Movie Updates : రష్మికకు లక్కీ ఛాన్స్… ఇక ఫుల్ బిజి | BIG TV Entertainment
నేషనల్ క్రష్ రష్మిక మందన్న… కన్నడ ఇండస్ట్రీలో కిర్రాక్ పార్టీ చిత్రం చేసి ఫేమ్ తెచ్చుకున్న రష్మిక చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతే కాదు, నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ను కూడా సంపాదించుకుంది. సౌత్ లో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఒక్క సారిగా అవకాశాలను కోల్పోయింది. బాలీవుడ్‌లో చేసిన సినిమాలు కూడా సక్సెస్ కాలేదు. దీంతో కెరీర్ ముగింపు దశ వరకు చేరుకుంది. పుష్ప, వారసుడు మినహా ఈ మధ్య కాలంలో రష్మిక చేసిన సినిమాలేవీ కూడా పెద్దగా హిట్ కాలేదు.

#rashmikamandanna #pushpa2 #bigtventertainment #bigtvtelugu #bigtv

For more such updates follow #BIGTVEntertainment
Youtube channel -https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg

Enjoy and stay connected with us!
► Subscribe to us on YouTube: https://www.youtube.com/channel/UCmH3orl_FCBxENVjhlnhNXg
► Like us on Facebook: https://ift.tt/DCq01bQ
► Follow us on Twitter: https://twitter.com/bigtv_live
► Follow us on Instagram: https://ift.tt/ADPyOro

from BIG TV Entertainment https://www.youtube.com/watch?v=xnjyEhMFlr4



from BIG TV Mojify https://ift.tt/UaNZeCd

No comments:

Post a Comment

దేవుడు వరమిస్తే .. నేను ఇది కోరుకుంటా.. | #ytshorts #bigtvplus #rekha #tollywood #rekha

BIG TV PLUS BIG TV Plus is your go-to destination for all your telugu entertainment needs. You will find a wide variety of Telugu entertai...